Header Banner

పోలవరం నిర్వాసితులకు తక్షణ పరిహారం.. కోట్లు నేరుగా ఖాతాల్లోకి! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

  Thu Mar 27, 2025 17:19        Politics

పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పోలవరం కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని, కానీ ప్రారంభంలో చాలా తక్కువ పరిహారం మాత్రమే అందించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వాసితుల పరిస్థితిని పట్టించుకునే నాథుడు లేరని, పోలవరం పూర్తి చేయాలని తన హయాంలోనే ఏడు మండలాలను ఏపీకి కలిపేలా మోదీని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వరదల సమయంలో సైతం జగన్ స్పందించలేదని, ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేశారని మండిపడ్డారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం అప్పటికే పూర్తయ్యేదని అన్నారు.


ఇది కూడా చదవండినామినేటెడ్ పదవులపై మూడో విడత జాబితా సిద్ధం! వారికి కీలక పదవులు!


ఆలస్యం వల్ల ఖర్చు భారీగా పెరిగిందని, తాను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనిచేశానని, ఐదేళ్లలో 33 సార్లు పోలవరాన్ని సందర్శించానని తెలిపారు. నిర్వాసితులకు వీలైనంత త్వరగా పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని, కొందరి పేర్లు తొలగించారని బాధితుల ఆరోపణలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2027 నాటికి పునరావాస కార్యక్రమం పూర్తయ్యేలా చేస్తామని, పునరావాసాలు అందించిన తర్వాతే ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళారులకు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందు పునరావాసం పూర్తి చేయడమే లక్ష్యమని, ఎన్డీయే ప్రభుత్వం సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడం తమ ఘనతగా పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

 

కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ప్రస్తావన! ఎక్కువ ఖర్చు లేకుండా..

 

చవక బాబు.. చవక.. విమాన టికెట్ల‌పై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌! ఎప్పటి నుంచి అంటే?

 

కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?

 

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

 

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

 

తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడుపవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల!

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PolavaramProject #CMChandrababu #EvacueeCompensation #AndhraPradesh #Development