Header Banner

విదేశీ ఉద్యోగాల పేరిట విశాఖలో ఘరానా మోసం! 360 మంది నిరుద్యోగులకు...!

  Sat Mar 01, 2025 10:26        Others

విదేశాల్లో ఉద్యోగాల పేరిట విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగులను టోకరా పెట్టిన కేసులో ఒక కేటుగాడు 360 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేశాడు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

ఈ స్కాం ప్రధాన నిందితుడిగా ధర్మారెడ్డిని గుర్తించారు. అతడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి, నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే, వాస్తవానికి ఎలాంటి ఉద్యోగాలు లభించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించారు.

ప్రస్తుతం బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణ కొనసాగుతోంది. ఉద్యోగ అవకాశాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VisakhapatnamScam #JobFraud #ItalyJobScam #UnemploymentScam #FraudAlert #CrimeNews #PoliceInvestigation #FakeJobOffers #AndhraPradeshNews #BreakingNews