Header Banner

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

  Sun Apr 06, 2025 11:21        Others

'మహిళా సమృద్ధి యోజన' పేరుతో పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాలపై ఆసక్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ప్రతి నెలా ₹2,500 చొప్పున వారి పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేస్తుందని ఒక ప్రచారం హైదరాబాద్ నగరంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రచారాన్ని నమ్మిన అనేక మంది మహిళలు, ముఖ్యంగా నగరంలోని ఆబిడ్స్ ప్రాంతంలో ఉన్న జనరల్ పోస్టాఫీసుకు (GPO) భారీగా తరలివస్తున్నారు. వారు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) ఖాతాలు తెరుస్తున్నారు. దాంతో, ఖాతా ప్రారంభ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు.

 

ఇది కూడా చదవండి: రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ! మే 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

 

ప్రచారం ప్రారంభమైన 12 రోజుల్లోనే దాదాపు 2,500 IPPB ఖాతాలు ప్రారంభమయ్యాయి.ఇంతకు ముందు రోజుకు ఐదు లేదా ఆరు ఖాతాలు మాత్రమే ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు అదే సంఖ్య రోజుకు 200 దాటుతోంది. ఇది ప్రజల్లో ఈ పథకం గురించి ఎంత విశ్వాసం ఏర్పడిందో సూచిస్తోంది. అయితే, ఈ పథకం నిజంగా కేంద్ర ప్రభుత్వ పథకమా? లేదా కొందరు ప్రచారం చేసినదేనా? అనే విషయంలో ఇప్పటికీ అధికారికంగా ఏ మాత్రం స్పష్టత రాలేదు. కనుక అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేస్తే, ప్రజల్లో గందరగోళం తొలగి మరింత విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగాపరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #MahilaSamriddhiYojana #WomensWelfareScheme #Rs2500PerMonth #IPPBAccounts #PostOfficeRush #ViralSchemeRumor #IsItRealOrFake