Header Banner

లేడీ అఘోరీ అరెస్ట్ – మాయ మాటలతో 10 లక్షల మోసం బట్టబయలు! నగ్న పూజల పేరుతో..!

  Tue Apr 22, 2025 19:08        Others

గత కొన్ని నెలల నుంచి లేడీ అఘోరీ పేరు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ మారు మోగుతూ ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘెరీ వార్తలో నిలుస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ జంట ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. కొత్తగా పెళ్లయిన ఈ జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. 10 లక్షల రూపాయల మోసం కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. లేడీ అఘోరీతో పాటు వర్షిణిని కూడా అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు.

నగ్న పూజల పేరుతో మోసం
నగ్న పూజల పేరుతో లేడీ అఘోరీ తనను మోసం చేసిందని రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గరినుంచి ఏకంగా 10 లక్షల రూపాయలు మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. 6 నెలల క్రితం ఆ మహిళకు లేడీ అఘోరీకి పరిచయం ఏర్పడింది. పరిచయం అయిన రెండు నెలల తర్వాత ఇద్దరూ ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు కలిశారు. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అఘోరీ మహిళ కష్టాలు అడిగి తెలుసుకునేది. ఓ పూజ చేస్తే కష్టాలు మొత్తం తీరిపోతాయని కూడా చెప్పింది. మహిళను నమ్మించింది. ఈ నేపథ్యంలోనే పూజ కోసం 5 లక్షల రూపాయల్ని అఘోరీ అకౌంట్‌లో వేసింది. ఆ తర్వాత యూపీలోని ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ పూజ చేసింది. మరుసటి రోజు మరో 5 లక్షలు అడిగింది. డబ్బులు ఇవ్వకపోతే పూజ విఫలం అవుతుందని భయపెట్టింది. అఘోరీ మాటలతో భయపడిపోయిన మహిళ మరో ఐదు లక్షలు అకౌంట్‌లో వేసింది. ఇలా మొత్తం పది లక్షలు స్వాహా అయ్యాయి. అఘోరీ అంతటితో ఆగకుండా.. మరో ఐదు లక్షలు కావాలంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LadyAghoriArrested #FakePujaScam #10LakhFraud #SpiritualScam #HyderabadNews #CrimeAlert