Header Banner

ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త దిశ! ప్రభుత్వం తొలి అడుగు!

  Fri Apr 04, 2025 12:58        Politics

మంగళగిరిలోని ఏపీఐఐసీ ల్యాండ్ మార్క్ అపార్టుమెంట్‌లో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి మరింత పుంజింపునిచ్చే దిశగా ప్రభుత్వ యత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎంఎస్ఎంఈల వృద్ధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.

 

ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి అన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #msme #apmsme #industrialgrowth #apdevelopment