Header Banner

భారతీయులకు మరో షాక్.. ట్రంప్ కీలక నిర్ణయం - అమెరికా సంబంధం అంత ఈజీ కాదు.! ఇకపై వారికి కష్టాలే..

  Mon Apr 14, 2025 13:33        U S A

అమెరికా వరుడు లేదా వధువును చేసుకొని.. అక్కడికి వెళ్లాలని ఆశించేవారికి ఇకపై అగ్రరాజ్యంలో కష్టాలు మొదలుకానున్నాయి. ఆ దేశ పౌరుడు లేదా గ్రీన్కార్డ్్వరుడిని ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకొన్నవారు అంత తేలిగ్గా తమ జీవిత భాగస్వామి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది. గతంలోలా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు, అనుమతుల సమయం ముగిసిపోయింది. ఆశ్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కారు.. ప్రతి కేసును సునిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికితోడు వెయిటింగ్ పీరియడ్ ఉండనే ఉంది. అమెరికా పౌరుడి జీవిత భాగస్వామి భారత్లో ఉంటే, స్థానిక కాన్సులేట్ అధికారుల ఇంటర్వ్యూను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కఠినంగానే ఉండనుంది. అదే ఇప్పటికే భాగస్వామి కూడా అమెరికా హెచ్-1బీ వర్క్ వీసాపై ఉంటే మాత్రం గ్రీన్కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసున్న వీసాను పొందాలంటే పామ్ ఐ-130 అనుమతి పొందడానికి 14 నెలల సమయం పట్టొచ్చు.

 

ఇది కూడా చదవండి: అమెరికా కొత్త నిబంధనలు.. లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే! ఒక్క రోజు ఆలస్యం చేస్తే భారీ జరిమానా!

 

ఆ తర్వాత 3.5 నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ప్రక్రియంతా ముగియడానికి 17-20 నెలల సమయం తీసుకోవచ్చు. ఇక గ్రీన్కార్డదారులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాకు సంబంధించి చాలా జాప్యం నెలకొంది. ఎఫ్ 2ఏ గ్రీన్కార్డ్ కేటగిరీలో భారీగా బ్యాక్గ్ ఉంది. ప్రస్తుతం 2022 జనవరి 1న దరఖాస్తు చేసుకొన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే దాదాపు 3 ఏళ్ల నాటి అప్లికేషన్లను ముందు చూస్తారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకొంటే మరో 3 నుంచి 4 ఏళ్లు పట్టొచ్చు. ఈనేపథ్యంలో దరఖాస్తుదారులు వీలైనంత వేగంగా పేపర్ వర్క్ న్ను పూర్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇంటర్వ్యూలో కఠిన ప్రశ్నలకు సిద్ధపడాలని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి మరిన్ని ఆధారాలను అమెరికా అధికారులు కోరుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారి అశ్వినశర్మ వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNewShip #NewShip #USANews #Travel #World #BigShip #Titanic #TitanicShip #TitanicBigShip