Header Banner

పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఇక లేవు! బీసీసీఐ కీలక నిర్ణయం!

  Thu Apr 24, 2025 14:49        Sports

భవిష్యత్తులో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరపకూడదని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో ఎప్పటికీ ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఉండవని ప్రకటించింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మాట్లాడుతూ, ఐసీసీ కారణంగానే పాకిస్థాన్‌తో తటస్థ వేదికలో మ్యాచ్‌లు జరుగుతున్నాయన్నారు. భారతీయ క్రికెట్ నియమాలు మరియు అభిప్రాయాలపై ఐసీసీకి అవగాహన ఉందని బీసీసీఐ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BCCI #NoBilateralSeries #IndiaVsPakistan #CricketPolitics #BCCIUpdate #CricketNews #RajeevShukla