Header Banner

తప్పు చేస్తే ఎవరికీ ఉపేక్ష లేదు.. జనసేన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్! కిరణ్ రాయల్‌పై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం!

  Sun Feb 09, 2025 21:18        Politics

జనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళను వేధించిన ఆరోపణలు రావడంతో పార్టీ కార్యక్రమాలకు అతడిని దూరంగా ఉండాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని కూడా పవన్ సూచించారు. జనసేన నేతలు అనవసర వివాదాల్లో పడకుండా, పార్టీ గౌరవాన్ని కాపాడాలని పవన్ స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

 

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీవిధానం అమలు! ఈ సలహాలుసూచనలు ఆధారంగానే..

 

ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!

 

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. లక్షా 60 వేలు..

 

కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

 

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #janasena #pawankalyan #strong #warning #todaynews #flashnews #latestupdate