Header Banner

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! వారి వివరాలు అడిగి తెలుసుకొని పేరుపేరునా ఒక్కొక్కరితో..

  Fri Feb 07, 2025 12:40        Australia, Gulf News

గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంలో ఎన్నారైల పాత్ర ఎంతో ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. ఇకపోతే సీఎం చంద్రబాబు గారు వచ్చిన ఎన్నారైలు అందర్నీ కలిసి వారి వివరాలు అడిగి తెలుసుకొని పేరుపేరునా ఒక్కొక్కరితో మాట్లాడారు. ఇలా సీఎం గారు ఇంత ఓపికగా వారిని కలిసి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్నారైలు, మరియు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. పార్టీ గెలుపుకు ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారని, భవిష్యత్తులో వీరు అందరూ వ్యాపారవేత్తలు అయ్యి మరో 10 మందికి ఉపాది కల్పించాలని తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించడం జరిగింది.

WhatsApp Image 2025-02-07 at 11.53.15 AM.jpeg WhatsApp Image 2025-02-07 at 11.53.16 AM (1).jpeg

WhatsApp Image 2025-02-07 at 11.53.16 AM.jpeg

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..

 

ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!

 

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..

 

కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

 

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NRIs #NRITDP #AndhraPradesh #APPolitics #MP