Header Banner

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

  Fri Feb 28, 2025 15:24        Politics

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Former YCP MP Gorantla Madhav) కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు (Vijayawada Cyber Crime Police) జారీ చేసి విచారణకు రావాలని నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మర్చిపోకముందే ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డారు. గురువారం పోలీసులు నుంచి నోటీసులు అందుకున్న సమయంలో గోరంట్ల మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై అతర్యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి నెట్టాయి. ప్రభుత్వాన్ని ఉద్దేశించి గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు సీరియస్ అయ్యారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్కు టీడీపీ (Tdp), జనసేన(Janasena) నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, శాంతి భద్రతలకు సైతం విఘాతం కలిగేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #APNews #polices