Header Banner

ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా? దాదాపు 5 వేల కోట్ల పైనే బిజినెస్!

  Sat Feb 15, 2025 10:00        Cinemas

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. దాదాపు అరడజను సినిమాలు లైన్ లో పెట్టాడు. అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కేవే. ప్రస్తుతం ప్రభాస్ ను ముందు పెట్టి దాదాపు 5 వేల కోట్ల పైనే బిజినెస్ జరుగుతోంది. ఆయన సినిమాలతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభాస్ కూడా వందల కోట్ల రెమ్యునరేషన్ తో వెలుగు వెలుగుతున్నాడు. వరుసగా సలార్ సినిమాతో పాటు కల్కి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ప్రభాస్ కు కలిసి వచ్చింది. కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ప్రభాస్ మునుపటి వైభవాన్ని సాధించాడు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మారుతీతో చేస్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఉగాదిరోజు స్టార్ట్ కాబోతోంది. మరో వైపు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ పేరు ప్రచారంలో ఉన్న సినిమా ఇప్పటికే షూటింగ్ షురు అయ్యింది. అటు ప్రశాంత్ నీల్ సలార్ 2 స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ తో సినిమా కోసం మరికొంత మంది దర్శకులు ఎదురు చూస్తుండగా.. వారిలో ఇద్దరికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సరే ఇవన్నీ పక్కన పెడితే.. ఎక్కడో రెండు మూడు కోట్ల రెయ్యునరేషన్ రేంజ్ నుంచి.. 50 కోట్లు.. 100 కోట్లు.. ఇప్పుడు 150 నుంచి ర200 కోట్ల రెమ్యునరేషన్ రేంజ్ కు వెళ్ళాడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత అతని రేంజ పెరిగిపోయింది.

 

ఇది కూడా చదవండి: జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

ఆతరువాత హ్యాట్రిక్ ప్లాప్ లు పలకరించినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుంతం మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.  ప్రభాస్ తో సినిమా అంటే నిమిషానికి కూడా లెక్క గట్టి ఇవ్వాల్సిందే. అటువంటిది ఆయన ఒక సినిమా ను ఫ్రీగా చేయడం అంటే మాటలు కాదు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ తన వాల్యుబుల్ టైమ్ ను రూపాయి కూడా తీసుకోకుండా ఓ సినిమాకు కేటాయించాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.ఆమూవీ మరేదో కాదు కన్నప్ప. ఈసినిమాలో ప్రభాస్ దాదాపు 40 నిమిషాలు కనిపిస్తారట. ఈ 40నిమిషాలు అంటే ఎంత లేదన్నా ఓ 50 కోట్లు సమర్పించుకోవలసి ఉంటుంది. అటువంటిది కన్నప్ప సినిమా కోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశాడట ప్రభాస్. మంచు విష్ణు కన్నప్పగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమాను మంచు మోహన్ బాబు దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్రలో కూడా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు టీమ్.  

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలి? తలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Prabhas #NewMovie #Tollywood #Actor #Hero