Header Banner

ఆ గాయం వల్ల ఎంతో బాధపడ్డా.. జీవితంలో క్లిష్ల పరిస్థితులను వివరించిన నటి రాధిక!

  Sat Mar 08, 2025 16:07        Politics

మహిళా దినోత్సవం సందర్భంగా నటి రాధిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఆమె తన పోస్ట్ లో వివరించారు. మహిళలు ఎప్పుడూ మనోధైర్యం కోల్పోకూడదని, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఓ షూటింగ్ లో తన మోకాలికి గాయమైందని వెల్లడించారు. ఎన్ని మందులు వాడినా, ఎన్నోరకాల చికిత్సలు చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదని వెల్లడించారు. అనేక థెరపీలు తీసుకున్నా నొప్పి తగ్గలేదని వివరించారు. చివరికి శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. సర్జరీకి వెళ్లే ముందే సినిమా చిత్రీకరణలు అన్నీ పూర్తి చేసుకున్నానని వెల్లడించారు. ఎంతో నొప్పిని భరిస్తూనే ఆ సినిమా షూటింగుల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. శస్త్రచికిత్స సమయంలో తన భర్త శరత్ కుమార్ తనను ఓ పసిపాపలా చూసుకున్నాడని వివరించారు. భర్త మద్దతును మరువలేనని అన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ActressRadhikaSurgery #SharatKumar #Women'sDay