Header Banner

RBI కీలక నిర్ణయం! ఇకనుండి ఏటీఎంలలో 500 నోట్లు రద్దు! ఎందుకంటే?

  Tue Apr 29, 2025 11:07        India

మీరు ఏటీఎం నుండి రూ.100 లేదా 200 నోట్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారా.. అయితే ఈ సమస్యకు త్వరలో చెక్ పడనుంది. ఎందుకంటే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్లు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ATMలలో వీలైనన్ని ఎక్కువగా రూ.100 ఇంకా రూ.200 నోట్లను ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను కోరింది.

 

ప్రస్తుతం, ఎక్కువగా ATM ల నుండి 500 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో 100 లేదా 200 రూపాయల నోట్లు అవసరమైన వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకు ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ కోరుకుంది. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులు అలాగే వైట్-లేబుల్ ATM ఆపరేటర్లకు అవసరమైన సూచనలను ఇచ్చింది. అంతేకాదు దీనికి రిజర్వ్ బ్యాంక్ కొంత గడువు కూడా నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండిస్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే : ఈ నోట్లు 30 సెప్టెంబర్ 2025 నాటికి 75% ATMలలో కనీసం ఒక క్యాసెట్‌లో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. అంటే, ఈ నోట్లు చాలా ATMలలో ఇక అందుబాటులో రానున్నాయి. అలాగే 31 మార్చి 2026 నాటికి ఇవి 90% ATMలలో అందుబాటులో ఉండాలి. దింతో ప్రజలు చిన్న నోట్ల గురించి లేదా పెద్ద నోట్ల చిల్లర కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మే 1 నుండి మారనున్న ఎటిఎం విత్ డ్రా రూల్స్: మీరు ATM నుండి ఎక్కువగా డబ్బు తీస్తే, ఈ అలవాటు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మే 1 నుండి ATM నుండి క్యాష్ విత్ డ్రా నిబంధనలలో మార్పులు జరగబోతున్నాయి. దింతో మరికొద్దిరోజుల్లో మీరు ATM నుండి నగదు పరిమితికి మించి తీస్తే మీ పాకెట్ పై అధిక చార్జీల మోత పడుతుంది.

 

ఇది కూడా చదవండిపెన్షనర్లకు గుడ్‌న్యూస్..! భారీగా పెరుగుతున్న పెన్షన్‌.. ఎంత అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #ATMUpdates #RBIUpdates #CashWithdrawal #SmallDenominationNotes #ATMNews #100Notes #200Notes #BankingNews