Header Banner

అమెరికాలో కాల్పుల కలకలం.. నార్త్ కరోలినాలో విద్యార్థి మృతి! పలువురికి తీవ్ర గాయాలు!

  Mon Apr 28, 2025 10:15        U S A

అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక కళాశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 5 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన కళాశాలలో భయాందోళనకు దారితీసింది. ఈ సంఘటన ఎలిజబెత్ సిటీ విశ్వవిద్యాలయంలో జరిగింది. యార్డ్ ఫెస్ట్ సమయంలో అకస్మాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ కరోలినా యూనివర్సిటీ క్యాంపస్లో యార్డ్ ఫెస్ట్ జరుగుతోంది. బ్లాక్ యూనివర్సిటీలో నిర్వహించబడే ఈ ఉత్సవం ఒక వారం పాటు కొనసాగుతుంది.

అయితే, ఉత్సవం చివరి రోజున కాల్పుల సంఘటన ఆందోళనకు గురిచేసింది. ఈ కాల్పుల్లో 24 ఏళ్ల యువకుడు మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. విశ్వవిద్యాలయం స్పందిస్తూ.. గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. ఈ అమానుష సంఘటన పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ మొత్తం విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని ప్రకటించింది. వర్జీనియా నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో 2,300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఘటనతో క్యాంపస్ లో సెక్యూరిటీని పెంచారు.

ఇది కూడా చదవండి: జర్మనీలో విషాదం.. గిద్దలూరు విద్యార్థిని మృతి! బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NorthCarolinaShooting #CampusViolence #StudentDeath #USNews #GunViolence #CollegeShooting