Header Banner

భవిష్యత్తుకు భద్రత! 100% స్పాన్సర్డ్ శిక్షణ.. వెంటనే అప్లై చేసుకోండి!

  Thu Apr 17, 2025 13:32        Employment

Chemist - Production (Pharma, Cosmetics & Biologics): API / Excipient Manufacturing కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇది సువన్ ఫార్మా, ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ మరియు స్వర్ణ భారత ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 100% స్పాన్సర్డ్ శిక్షణా కార్యక్రమం.

 

ముఖ్య శిక్షణ అంశాలు:

లైఫ్ సైన్సెస్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాథమికాలు

 

ప్రొడక్షన్ మానిటరింగ్ & క్వాలిటీ

సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసులు

EHS & GMP కంప్లయన్స్

టీమ్ కోఆర్డినేషన్

వర్క్‌ప్లేస్ సెన్సిటివిటీ

cGMP డాక్యుమెంటేషన్

API / ఎక్స్‌సిపియంట్ ప్రొడక్షన్

 

అర్హత:

డిప్లొమా (మెక్/మెకాట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్/కెమికల్)

B.E/B.Tech | B.Pharm | B.Sc (Chemistry) | M.Sc (Chemistry)

 

ఇది కూడా చదవండి: ED ఎంట్రీతో జగన్ కేసుకు నూతన మలుపు.. దాల్మియా గ్రూప్ ఇరుకులో! కోట్ల ఆస్తులకు తాళం!

 

పాసింగ్ ఇయర్: 2023/2024

 

కోర్సు వ్యవధి:

90 రోజులు

ప్రతిరోజూ ఉదయం 9:00 AM నుండి సాయంత్రం 6:00 PM

పురుషులు మరియు మహిళలకు అందుబాటులో

 

శిక్షణ ప్రయోజనాలు:

ఫార్మా స్కిల్స్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ అప్లికేషన్లు, లైఫ్ స్కిల్స్

అత్యాధునిక Virtual Reality Lab లో శిక్షణ

ప్రొడక్షన్ లైన్‌లో అవసరమైన ప్రతీ నైపుణ్యం

శిక్షణ ముగింపు పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు భారత ప్రభుత్వం మరియు LSSSDC చేత ధృవీకరించబడిన సర్టిఫికేట్

 

అవసరమైన డాక్యుమెంట్లు:

విద్యార్హతల జిరాక్స్

ఆధార్ కార్డు జిరాక్స్

వార్షిక ఆదాయం పత్రం

6 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

 ఉచితంగా లభించేవి:

శిక్షణ

భోజనం

వసతి

 

కోర్సు స్థలం:

SWARNA BHARAT TRUST

అటికూరు గ్రామం, ఉంగుటూరు మండలం,

కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 521286

 

వివరాల కోసం సంప్రదించండి:

  1. Uday Krishna

Project Coordinator – LSSSDC

 78427 70270

 

ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగానికో, భద్రమైన భవిష్యత్తునికో మీ ప్రయాణం మొదలుపెట్టండి!

employees.jpeg

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమరావతి పర్యటన.. ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారు.!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada