Header Banner

కల్తీ నెయ్యిపై ఆగ్రహించిన టీటీడీ! బ్లాక్‌ లిస్ట్‌లో ఆ డెయిరీ!

  Mon Apr 14, 2025 11:54        Others

తిరుమల శ్రీవారి దర్శనాలను దుర్వినియోగం చేసుకుంటున్న దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈ సమస్యపై పోలీసు మరియు విజిలెన్స్ విభాగాల ద్వారా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే, ఇటీవల కల్తీ ఆవు నెయ్యి వ్యవహారం కలకలం రేపిన విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీని బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతుండగా, నెయ్యి ఎవరిచే తయారై, ఎవరికి సరఫరా అయ్యిందనే విషయాలపై వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. “రూ.320కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి వస్తువుల నాణ్యతపై కనీసం క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి కదా?” అని టీటీడీ ఈవో వ్యాఖ్యానించారు. భక్తులకు నిస్సంకోచంగా, నిస్సహాయంగా సేవలందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Tirumala #TTD #Tirupati #TirumalaDarshan #TTDAction #FakeGheeIssue