Header Banner

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

  Tue Feb 11, 2025 14:13        Politics

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవ‌ల‌సకు చెందిన 10 ఏళ్ల బాలుడు యువంత్ కు అరుదైన వ్యాధి (గిలియ‌న్ బ్యారీ సిండ్రోమ్) కార‌ణంగా బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో బాలుడి త‌ల్లిదండ్రులు అత‌ని అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. దాంతో యువంత్ రెండు క‌ళ్లు, రెండు కిడ్నీలు, లివ‌ర్ ను సేక‌రించిన డాక్ట‌ర్లు.. అవ‌స‌రం ఉన్న కొంద‌రికి వాటిని అమ‌ర్చారు. ఈ విధంగా మరణిస్తూ మ‌రికొంద‌రికి జీవితాన్ని ప్రసాదించిన యువంత్  మరణంపై తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. బాలుడి ఫ్యామిలీకి అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

 

యువంత్ ఫొటోను షేర్ చేసిన చంద్ర‌బాబు... ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప‌దేళ్ల‌ యువంత్ అకాల మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు పుట్టిన‌రోజే బ్రెయిన్ డెడ్‌కు గురైతే ఆ బాధ వర్ణనాతీతమని అన్నారు. అయినా పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా కొడుకు అవ‌య‌వ‌దానానికి అంగీక‌రించిన ఆ తల్లిదండ్రుల సామాజిక బాధ్య‌త‌, మానవతా దృక్ప‌థం, మ‌నోనిబ్బ‌రం ఆద‌ర్శ‌నీయ‌మ‌ని ప్ర‌శంసించారు. ఆ ఫ్యామిలీకి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ.. ప్ర‌భుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.   

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

 

జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

 

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!

 

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

 

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

 

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

 

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

 

విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #Boydead #Helping #ViralNews