Header Banner

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

  Mon Feb 03, 2025 09:00        Health

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు చేయూత, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి సాయం చేయడం, నిరుపేదల పిల్లల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు నిర్వహించడం, వివిధ రకాల హెల్త్ క్యాంపులు, మహిళా సాధికారత కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం... ఇలా ఎన్టీఆర్ ట్రస్ట్ సామాజిక సేవలో ముందుకు వెళుతోంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రస్ట్... ఆరోగ్యానికి సంబంధించి ఆసక్తికర సమాచారం పంచుకుంది. సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఏమి తినాలి? అంటూ పలు రకాల అనారోగ్యాలకు సరైన ఆహారం ఏమిటనేది ఆ పోస్టులో పేర్కొన్నారు. బలహీనంగా ఉన్నవారు, హైబీపీ ఉన్నవారు ఏం తినాలి? కంటి ఆరోగ్యం కోసం ఏం తినాలి? రక్తహీనతకు మంచి ఆహారం ఏది? బరువు తగ్గడానికి ఏం తినాలి? గుండె ఆరోగ్యం కోసం ఏది మంచి ఆహారం? ఇలా అనేక అంశాలను వివరించారు. 

diet advice by NTR trust.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Food #Diet #Friuts