Header Banner

ఇటీవల ఫామ్ లో లేని యశస్వి జైస్వాల్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు..

  Sat Apr 05, 2025 21:44        Sports

ఇటీవల పెద్దగా ఫామ్ లో లేని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో జైస్వాల్ విజృంభించాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 67 పరుగులు చేశాడు. అటు, కెప్టెన్ సంజూ శాంసన్ (38), రియాన్ పరాగ్ (43 నాటౌట్) కూడా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. హెట్మెయర్ 20, నితీశ్ రాణా 12, ధ్రువ్ జురెల్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. జైస్వాల్ ఫామ్ లోకి రావడంతో రాజస్థాన్ శిబిరంలో సంతోషం నెలకొంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2, అర్షదీప్ సింగ్ 1, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia