అరే సూపర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్! ఇకపై వాట్సాప్ లాగే - కొత్తగా ఏమి మార్చారో తెలుసా!

Header Banner

అరే సూపర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్! ఇకపై వాట్సాప్ లాగే - కొత్తగా ఏమి మార్చారో తెలుసా!

  Wed Nov 27, 2024 08:00        Technology

వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు ఫీచర్స్ వస్తూనేఉంటాయి. కొత్త కొత్త అప్‌డేట్‌లతో యూజర్స్‌కి అదిరిపోయే ఫీచర్స్ అందిస్తూ ఆకట్టుకుంటుంది. ఇదే మాదిరిగా ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ లొకేషన్ ఫీచర్ అనేది వినియోగదారులకు సులభంగా తమ లైవ్ లొకేషన్ లేదా ఇతరుల లోకేషన్ పంచుకోవడానికి సహాయపడే ఫీచర్. మీరు స్వయంగా లేదా గ్రూప్ చాట్‌లలో మీ లొకేషన్‌ను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రధానంగా యూజర్ సేఫ్టీను దృష్టిలో పెట్టుకొని తూసుకొచ్చింది. వాట్సాప్ లొకేషన్ ఫీచర్ రెండు రూపాలలో అందుబాటులో ఉంది. రియల్‌టైమ్ లొకేషన్, ఫిక్స్‌డ్ లొకేషన్. రియల్‌టైమ్ లొకేషన్ ద్వారా మీరు డైరెక్ట్‌గా మీ లైవ్ లొకేషన్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఫిక్స్‌డ్ లొకేషన్ ద్వారా మీరు ఒక స్టాండర్డ్ లొకేషన్‌ను పంపించవచ్చు, ఇది ఒకసారి పంపిన తర్వాత లొకేషన్ మారదు. ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ వాడే వారికి లొకేషన్ షేరింగ్ బాధలు తగ్గుతాయి. మరి వాట్సాప్ లేని వారు ఎలా లొకేషన్ షేరింగ్ చేయాలి? ఈ సమస్యకి చెక్ పెట్టింది ఇన్‌స్టాగ్రామ్.

 

ఇంకా చదవండి: జియో, ఎయిర్‌టెల్‌లకు షాక్‌! సెప్టెంబర్‌లో కోటి మంది మొబైల్‌ కస్టమర్లు గుడ్‌బై!

 

దీనితో ఇన్‌స్టాగ్రామ్ ప్రియులు చిందులేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కుడా వాట్సాప్ లాగ లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్ తమ వినియోగదారులకు లైవ్ లొకేషన్‌లను స్నేహితులతో, ఫ్యామిలితో పంచుకోవడానికి యాక్సెస్ ఇచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఇతర సోషల్ మీడియా ఛానెల్స్ ఉపయోగిస్తున్నారు. కొత్తగా ఈ ఫీచర్‌ను Instagram కుడా తీసుకొచ్చి యూజర్స్ బాధను తగ్గిచింది. ఈ ఫీచర్ Instagram యాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌(DM)లలో పని చేస్తుంది. ఇప్పుడు మీ DM లో మీరు మీ లైవ్ లొకేషన్‌ను 1 గంట వరకు షేర్ చేసుకోవచ్చు. ఒక నెగిటివ్ ఎంటి అంటే వాట్సాప్‌లో లొకేషన్ షేరింగ్ 8 గంటల వరకూ ఉంది ఇన్‍స్టాగ్రామ్ మాత్రం కేవలం 1 గంట సమయాన్ని షేరింగ్‌కు ఇచ్చింది. ఇంకా ఎక్కువ సమయం లొకేషన్ షేరింగ్ కావాలంటే మరలా పంపించుకోవాలి. DMల ద్వారా ఒకరితో ఒకరు లేదా గ్రూప్ చాట్‌లలో ప్రైవేట్‌గా షేర్ చేసుకోవచ్చు. ఇది మరెక్కడా ఫార్వార్డ్ అవ్వదు. లైవ్ లొకేషన్ షేరింగ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు చాట్ పైన కనిపిస్తుంది. మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా షేరింగ్‌ని ఆపేయచ్టు. ఈ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఏ దేశాలు అనే సమాచారం లేదు.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Integram #Update #Newfeatures #Viral