పుష్ప సినిమా రేంజ్ లో ఎర్రచందనం రవాణా...! చేదించిన పోలీసులు!

Header Banner

పుష్ప సినిమా రేంజ్ లో ఎర్రచందనం రవాణా...! చేదించిన పోలీసులు!

  Thu Jan 02, 2025 22:49        Others

పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో తెలీదు కానీ.. ఏకంగా తిరుమల కొండపైనే ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడ్డారు దుండగులు. తిరుమలలో భక్తుల ముసుగులో కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న దుండగులను మాటు వేసి పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ కారు హల్చల్ చేసింది. వేగంగా వెళ్తున్న కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు సమాచారం అందటంతో కారు ఆపి తనిఖీలు చేపట్టారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 



కారులోని వెనుక సీటులో గ్రేడ్ ఏ కు చెందిన ఎర్రచందనం దుంగలు లభ్యమైనట్లు తెలిపారు అధికారులు. తనికీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అది గమనించిన సిబ్బంది అతనని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #pushpa #redsandel #illegal #transport #todaynews #flashnews #latestupdate