భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం! హోంశాఖ మంత్రి కీలక ప్రకటన!

Header Banner

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం! హోంశాఖ మంత్రి కీలక ప్రకటన!

  Sun Aug 11, 2024 14:21        Europe

బ్రిటన్ లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్రిటన్ పౌరసత్వం ఉన్న వాళ్లకు అలాగే బ్రిటన్ దేశ శాశ్వత వీసా ఉన్న వాళ్లకు కొత్తగా ఏర్పడిన బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్లకు వారి వార్షిక ఆదాయం 38,000 పౌండ్లు ( 41.5 Lakhs ) ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.

 

ఇంకా చదవండిఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా ఇంతక ముందు ఎవరైనా కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలంటే వారి వార్షిక ఆదాయం 29,000 పౌండ్లుగా ఉండాలి. కానీ గత రిషి సునాక్ ప్రభుత్వం దాన్ని 38 వేల పౌండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని పక్కన పెడుతున్నట్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వం తెలిపింది. దీంతో లేబర్ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ నిర్ణయం 2025 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్ హోంశాఖ మంత్రి యొవట్ కూపర్ ఇటీవల వెల్లడించారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వలసలకు సంబంధించి కొత్త విధానాలను అనుసరిస్తుందని యొవట్ కూపర్ తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

 

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

  

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKUpdates