నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

Header Banner

నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

  Sat Jul 20, 2024 08:00        Entertainment

భారత శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు. అనంత్ వివాహ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు కూడా హాజరయ్యారు. అయితే తనను పెళ్లికి పిలవలేదని బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి తాను జియో వాడుతున్నానని... క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని చెప్పారు. తాను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడుతున్నవారంతా అంబానీ చుట్టాలు కాదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోని గొప్ప వాళ్లందరినీ పెళ్లికి పిలిచారని... ఇన్నేళ్లుగా జియో వాడుతూ, మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు. జియో ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు.



ఇంకా చదవండి: చివరిరోజు వరకూ సిల్క్ స్మిత క్రేజ్ తగ్గలేదు! ఒకప్పుడు హాట్ బ్యూటీ అనిపించుకున్న అనూజ!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

 

జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?

 

భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JyothiReddy #MukeshAmbani #AnantAmbani #Marriage