ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న గుంటూరు ప్రజలు!! హెల్త్ ఎమర్జెన్సీ??

Header Banner

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న గుంటూరు ప్రజలు!! హెల్త్ ఎమర్జెన్సీ??

  Sun Feb 18, 2024 05:44        Health, Politics

గుంటూరు : ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుంటూరులో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు... వాంతులు, విరోచనాలతో ఇద్దరు మృతిచెందిన పట్టించుకోని ఆరోగ్య మంత్రి... నగరంలో మంచినీటీ సరఫరా అధ్వానంగా మారింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

200 మందికి పైగా ఆస్పత్రి పాలైనా పట్టించుకోని సీఎం జగన్... నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??

పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి

జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు

బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Guntur #GGH #HealthissueinGuntur ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh