బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

Header Banner

బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

  Sat Feb 17, 2024 12:00        Politics

కేశినేని నాని జగన్ కు పాలేరు... ఇన్ ఛార్జ్ లకు సహాయకుడు... వైసీపీలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు... చంద్రబాబును విమర్శించే వారిని ప్రోత్సహించి... సీటు ఎగ్గొట్టటం జగన్ నైజం. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరవుతారో వేచి చూడాలి...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

టీడీపీ టిక్కెట్లు ఇప్పిస్తానని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేశారు... కేశినేని నాని ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో త్వరలోనే బయటపెడతాం... కేశినేని నానికి డబ్బులిచ్చి మోసపోయిన వారు మీడియా ముందుకు వస్తారు. అక్రమాలు బయటపడుతున్నాయనే నాని పార్టీ మారారు... 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయం అని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.

 

మరిన్ని వార్తలు చూడండి:

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??

చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్

వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #kesineninani #kesinenichinni #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection