అమెరికా లో జోరుగా అమ్ముడుపోతున్న భారత్ జనరిక్ మెడిసిన్! 2013 నుండి 2022 మధ్యలో ఏకంగా! ముఖ్యంగా ఆ మందులు!

Header Banner

అమెరికా లో జోరుగా అమ్ముడుపోతున్న భారత్ జనరిక్ మెడిసిన్! 2013 నుండి 2022 మధ్యలో ఏకంగా! ముఖ్యంగా ఆ మందులు!

  Wed May 22, 2024 08:38        U S A

ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. చిన్న పరిశ్రమ నుంచి భారీ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. ఇందులో ముఖ్యంగా భారత జనరిక్ మెడిసిన్ తయారు చేస్తూ, మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు అమెరికాలో బాగా రాణిస్తున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

2022 సంవత్సరంలో అమెరికాలో రోగులు వినియోగించిన మొత్తం జనరిక్ మందులలో లో 47 శాతం భారత్ కు చెందిన కంపెనీలు తయారు చేసినవే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాను. ముఖ్యంగా మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్, డయాబెటిస్ వంటి వ్యాదులకు సంబంధించిన మందులు ఎక్కువగా అమెరికన్లు వాడుతున్నారు. దీంతో 2022లో యూఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ 216 బిలియన్ డాలర్లను ఆదా చేయగలిగింది. అలాగే 2013 నుంచి 2022 మధ్య కాలంలో ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసినట్లు నివేదికలు తెలిపాయి. దీంతో భారత్ లో తయారైన జనరిక్ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

సింగపూర్ ఎయిర్లైన్స్ బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ లాండింగ్! ఒకరు మృతి 30 మందికి తీవ్ర గాయాలు! వాతావరణంలో ఆకస్మిక మార్పుతో! 

 

యూరోప్ ప్రయాణికులకు పెద్ద షాక్! పెరిగిపోతున్న స్కెంజన్ వీసా ధరలు! ఎంత పెంపు అంటే! 

 

సింగాపుర్: మలేషియా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్! ప్రభుత్వం నిర్వహిస్తున్న తనిఖీలు! దాడుల నేపధ్యంలో! 

 

UAE: కల్తీ మాంసం అమ్ముతున్నారని ప్రముఖ సూపర్ మార్కెట్ సీల్ చేసిన అధికారులు! కల్తీలపై ప్రజలకు విజ్ఞప్తి! కఠిన శిక్షలు 

 

ఎమిరేట్స్ విమానాన్ని ఢీకొన్న 36 ఫ్లెమింగోలు! తృటిలో తప్పిన అతిపెద్ద ప్రమాదం! ఎమర్జెన్సీ ల్యాండింగ్... అసలేమైందంటే 

 

కువైట్: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం నిషేధం! పబ్లిక్ అథారిటీ ఆదేశాలు! ఆ వేళల్లో చేస్తే భారీ జరిమానాలు! 

 

ఢిల్లీ లో NRI డా. లోకేష్ ను అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు! 41A CRPC నోటీసులు జారీ! ఈ నెల 30 న హాజరు కావాలి! హైదరాబాదుకు తిరిగి ప్రయాణం! 

 

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి! 

 

బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి! 

  

అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మ‌హిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె! 

                   

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants #IndianMedicine