ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

Header Banner

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

  Thu Aug 29, 2024 14:23        Australia

త్వరలో ప్రారంభం కానున్న వెస్ట్ సిడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయం (WSI)లో మొదట లాండ్ అయ్యే అవకాశం అంతర్జాతీయ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) చేజిక్కించుకుంది. సిడ్నీ యొక్క రెండవ విమానాశ్రయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని బ్యాడ్జెరిస్ క్రీక్‌లో, 2026 చివరలో ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంది, ఈ విమానాశ్రయం 24/7 పని చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సిడ్నీ కింగ్స్‌ఫోర్డ్ స్మిత్ విమానాశ్రయం, ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 2.30 గంటల వరకు అంతర్జాతీయ టెర్మినల్‌ను మూసివేస్తుంది. 

 

వెస్ట్రన్ సిడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం 80 శాతం పూర్తయింది కొత్త విమానాశ్రయం నుండి తమ సేవలు అందించడానికి క్వాంటాస్ మరియు జెట్‌స్టార్ వంటి ఇతర విమానయాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 

 

ఇంకా చదవండివైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు! 

 

In a statement to the press, WSI CEO Simon Hickey elaborated on the arrangement with SIA, saying: "This inaugural international airline arrangement is a fantastic milestone for Western Sydney International Airport and reflects the positive response we’ve had from airlines, especially in regard to the unprecedented opportunities our 24-hour capability unlocks. 

 

ఇంకా చదవండి: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం! ఆ 4 రాష్ట్రాల వారికి ఇక పండగే! ముఖ్యంగా మన ఏపీకి! 

 

 

“Western Sydney International Airport’s late-night departure capacity, for instance, could allow Singapore Airlines’ business travellers to finish a full day’s work in Sydney, take an overnight flight and arrive in Singapore before their first morning meeting the very next day." 

 

He also highlighted that Singapore Airlines passengers can enjoy a "seamless transfer experience" through the airport's "state-of-the-art baggage system and efficient design, including five-minute taxi times on the tarmac". 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Louis Arul, Singapore Airlines' regional vice president (South West Pacific) added: "This agreement reflects our commitment to enhancing network connectivity for travellers to and from Sydney, and providing additional services for Australia, which is a major market for the Singapore Airlines Group." 

 

In a separate statement to CNA Lifestyle, an SIA spokesperson said: "Singapore Airlines is in discussions with Western Sydney International Airport regarding our flight operations, and we will share more details at the appropriate time. SIA routinely reviews our network and adjusts our capacity to match demand. Australia is an important market for the SIA Group, and the demand for air travel to and from Sydney remains robust."

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగంఈ ఛాన్స్ మిస్ కావద్దు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Australia #AustraliaNews #Students #Travel #StudyAbroad