కువైట్: అబ్దలిలో ఎంబసీ కాన్సులర్ క్యాంపు! ఫిబ్రవరి 16న! పాస్ పోర్ట్ సమస్యలకు పరిష్కారాలు!
Tue Feb 13, 2024 09:22 Gulf News, Kuwait
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు కాన్సులర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయి అని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ క్యాంపు చాలా ఉపయోగ పడుతుంది అని, క్యాంప్ సైట్ లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కావున ఎంబసీ సేవలు అవసరం అయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants
ఒమాన్ కంపెనీ చేతిలో మోసపోయిన 9 మంది! ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఆంధ్ర కు సురక్షితంగా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో!
May 10, 2025
విద్య, వైద్యం కోసం బహరైన్ టీడీపీ సభ్యుల నుంచి ఆర్ధిక సహాయం! విదేశాల్లోనైనా గ్రామానికి అండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా..
May 01, 2025
యూకే లో మృతిచెందిన గుంటూరు విద్యార్ధి! తీరని విషాదంలో కుటుంబ సభ్యులు! ఆదుకోమని ఎన్నారైలకు అభ్యర్ధన!
Apr 08, 2025
సీఎం చంద్రబాబును కలిసిన ఎన్నారై టీడీపీ సభ్యులు! బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయంగా..
Apr 03, 2025
శ్రీవిద్య, ఒక చిన్నారి యొక్క ఆశ! శ్రీవిద్యకు ప్రభుత్వం త్వరగా సహాయం చేయాలి!
Mar 06, 2025
కువైట్లో NRI TDP ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదినం ఘనంగా వేడుకలు! గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు..
Apr 20, 2025
కువైట్లో నరకయాతనకు గురైన లక్ష్మి.. వేతనం అడిగిందని యాసిడ్ దాడి! ఆదుకోండి అంటూ ఆవేదనలో కుటుంబం!
Apr 10, 2025
మిస్టరీ టీచర్ కేస్! విధులకు రాకుండా KD 105,000 జీతం!
Apr 05, 2025
ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.. ఎంతో కృషి చేసిన ఎన్నారై లకు..
Mar 25, 2025
కువైట్ అమీర్ పౌరులకు, నివాసితులకు రంజాన్ శుభాకాంక్షలు! రెండవ రోజులలో..
Mar 02, 2025
Register Today
Connect with us on Facebook
Kuwait Useful Links
వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య పరీక్షలు! వైద్యుల నివేదిక కీలకం!
May 15, 2025
పొట్టేపాలెం వంతెన నిర్మాణానికి నిధులు త్వరలోనే..! మంత్రి నారాయణ హామీ!
May 15, 2025
ఏపీ 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభం! అర్హులకే సంక్షేమం చేరేలా..!
May 15, 2025
సుప్రీం కోర్టు సంచలన తీర్పు! మూడు నెలల్లోగా.. రాష్ట్రపతికి డెడ్లైన్..
May 15, 2025
లిక్కర్ స్కాం లో కీలక మలుపు! రెండో రోజు సిట్ విచారణకు ధనుంజయ్, కృష్ణ మోహన్!
May 15, 2025
శ్రీశైలం డ్యాం భద్రతపై NDSA తీవ్ర అసంతృప్తి..! వైసీపీ కాలంలో నిర్లక్ష్యమే కారణం!
May 15, 2025
వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్! అన్ని విధాల అండగా ఉంటానని భరోసా!
May 15, 2025
జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ..! కారణం ఇదే..!
May 15, 2025
21 రోజుల్లో 31 మంది మరణం! ఎక్కడ, ఎందుకంటే?
May 15, 2025
ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు! ఇక నుంచి నగదు ఇలా!
May 15, 2025
సరస్వతీ పుష్కరాలు ప్రారంభం! ఘాట్లు, పూజలు, ప్రత్యేకతలు!
May 15, 2025
భక్తులకు బంపరాఫర్! ఇలా చేస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం..!
May 15, 2025
నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్..! ఇలా దరఖాస్తు చేసుకోండి!
May 15, 2025
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!
May 15, 2025
ఏపీ మహిళలకు శుభవార్త..! ఉచిత బస్సు పథకంపై లేటెస్ట్ అప్డేట్!
May 15, 2025
ఏపీలో రైతులకు శుభవార్త.. ఇకపై రూపాయి కూడా కట్టక్కర్లేదు! చంద్రబాబు కీలక ఆదేశాలు!
May 15, 2025
నేడు (15/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
May 15, 2025
ఏపీలో వారందరికీ గుడ్న్యూస్.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు! అప్పటి నుంచే అమలు!
May 15, 2025
తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
May 15, 2025
కీలక పాత్ర పోషించేందుకు ఏపీ సిద్ధం! ఓడరేవుల అభివృద్ధి ద్వారా.. మంత్రి కీలక వ్యాఖ్యలు!
May 14, 2025
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.