కువైట్: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వ్యక్తికి దేశ బహిష్కరణ! ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం! ప్రవాసులకు హెచ్చరిక!

Header Banner

కువైట్: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వ్యక్తికి దేశ బహిష్కరణ! ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం! ప్రవాసులకు హెచ్చరిక!

  Wed Apr 17, 2024 20:14        Kuwait

కువైట్ సిటీ, ఏప్రిల్ 16: “ఈజిప్షయన్లకు కువైట్‌ ఎంట్రీ వీసా” అనే పేరుమీద వీడియో క్లిప్‌లో కనిపించిన ఈజిప్టు ప్రవాసిని బహిష్కరించారు. ఈ వీడియోలో, “కువైట్‌లో పని చేయాలనుకునే ఎవరికైనా వర్క్ వీసా ధర 400,000 నుండి 500,000 ఈజిప్షియన్ పౌండ్‌లు ఉంటుంది. కంపెనీలో పనిచేసే వారి విషయానికొస్తే, ఇది ఉచితం" అని తప్పుడు సమాచారం పెట్టారు. చట్టాలను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేసి బహిష్కరణ విభాగానికి అప్పగించారు. అంతకుముందు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసినందుకు ఈజిప్షియన్ ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని తప్పుడు సమాచారం మరియు డేటా గా ఉన్నందున అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపింది.

 

ఇవి కూడా చదవండి:

దేవినేని ఉమా: అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేస్తున్నారని విమర్శలు! ఆర్టీసీ ఉద్యోగుల నిధుల మళ్లింపు.. ఆర్టీసీని నష్టాల బాటలోకి నెట్టిన జగన్.. 

 

వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత ఆచంట సునీత ఫైర్! ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్.. ఎన్నికలకు ముందు జగన్ అండ్.కోకు కాలం.. 

 

ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ.. ఇది క్వార్టర్ మేటర్ అంటూట్వీట్ లోకేశ్ ట్వీట్.. ఓ అనుమానితుడి అరెస్ట్! 

 

చంద్రబాబు, లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో దిగి వచ్చిన ప్రభుత్వం!! గతంలో కేసుల వివరాలు.. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని.. 

 

విశాఖ: సీపీ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ!! రూ.2 లక్షలు ప్రకటిస్తామని నిన్న ప్రకటన.. ఎన్డీయే కూటమి వచ్చాక గులకరాయి..పట్టాభిరామ్ 

 

గుంటూరు: 45 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ!! నోటీసులు జారీ చేసిన జిల్లా.. 24 గంటల్లోగా సంజాయిషీ.. 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants