పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు! ఎఫ్ఐఆర్‌లలో మరికొందరి పేర్లు చేర్చే! వివరాలు ఇవిగో!
Sat May 18, 2024 20:41 Politicsపల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు - వైసీపీ, టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేసిన పోలీసులు - గురజాల నియోజకవర్గంలో వంద కేసులు, ఎఫ్ఐఆర్‌లో 192 మంది పేర్లు - దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు - పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసులు - సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, 70 మంది నిందితులు గుర్తింపు
ఇంకా చదవండి: డీజీపీ కార్యాలయంలో సిట్ ఉన్నతాధికారులను కలిసిన టీడీపీ నేతలు! చాలాకాలం తర్వాత స్వేచ్ఛగా..వర్ల రామయ్య
- పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు, 99 మంది నిందితుల గుర్తింపు - నరసరావుపేట నియోజకవర్గంలలో 20 కేసులు, 60 మంది నిందితుల గుర్తింపు - నరసరావుపేటలో జరిగిన దాడుల్లో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసులు - దాడులు, ఘర్షణల వీడియోలు చూసి నిందితులను గుర్తిస్తున్న పోలీసులు - ఎఫ్ఐఆర్‌లలో మరికొందరి పేర్లు చేర్చే అవకాశం - మాచర్ల నియోజకవర్గంలో కేసులపై సమాచారం ఇవ్వని పోలీసులు - మాచర్లలో అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగినా కేసుల విషయంలో గోప్యత
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PalnaduDistrict #PoliceCases #PollViolence #SIT #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.