ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ పిలుపు! ఇంకా సిగ్గు లేకుండా అంబటి! దేవినేని ఉమా కామెంట్స్!

Header Banner

ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ పిలుపు! ఇంకా సిగ్గు లేకుండా అంబటి! దేవినేని ఉమా కామెంట్స్!

  Thu May 23, 2024 12:04        Politics

ఈ నెల 13న జరిగిన పోలీంగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు.

 

ఈ నెేపధ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (గొల్లపూడి)లో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.

 

దేవినేని ఉమా కామెంట్స్:

 

13 తేదీన మధ్యాహ్నం స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడు

 

వెబ్ క్యాస్టింగ్ వందశాతం పోలింగ్ కేంద్రాల్లో జరిగింది

 

15వ తేదీన వీఆర్వో పెట్టిన కేసులో పిన్నెల్లి పేరు లేదు

 

ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో పోలింగ్ అధికారులను నియమించారు

 

20వ తేదీన సిట్ పర్యవేక్షణలో జరిగిన విచారణ కోర్టులో వేసిన మెమోలో ఈ వాస్తవాలు అన్ని బయటకొచ్చాయి

 

10సెక్షన్లతో కేసు నమోదు చేసామని సీఈఓ తెలిపితే ఇంకా సిగ్గు లేకుండా మంత్రి అంబటి, కాసుకృష్ణ మహేష్ రెడ్డి వీటిని తప్పుబడుతున్నారు

 

ఇంకా చదవండి: పిన్నెల్లి పారిపోవటానికి ప్రభుత్వ పెద్దల సాయం! నామమాత్రపు కేసులు! గంటలో వస్తానన్న పిన్నెల్లి ఎక్కడ - జూలకంటి

 

సీఈఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారంటే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిపిస్తారా

 

రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు.. పోలింగ్ నాడు సహకరించలేదు కౌంటింగ్ నాడు మీసంగతి చూస్తామంటూ వాళ్ల కుటంబ సభ్యులను వైసీపీ నాయకులు కార్యకర్తలు బూతులు తిడుతూ బెదిరిస్తుంటే ఛీఫ్ సెక్రెటరీ ఏం చేస్తున్నారు ?

 

మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఛీఫ్ సెక్రెటరీ ఈ పదవిలో ఉండటానికి అర్హత లేదు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి

 

ఎలక్షన్ కమీషన్ స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఉంటుంది

 

సినిమా ఫక్కిలో ఎమ్మెల్యే అనుచరులు బ్లూమీడియా ఛానల్స్ లో ప్రచారం చేసారు

 

తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ధనుంజయ్ రెడ్డి తతంగం అంతా చేస్తున్నారు

 

రఘురామ్ రెడ్డి, సజ్జల, భార్గవ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇటువంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారు

 

పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లాడా? రాష్ట్రం వదిలి వెళ్లాడా ? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు

 

ప్రజావేదిక విధ్వంసంతో వైయస్ జగన్ చేసిన అరాచక పాలన ఎమ్మెల్యే ఈవీఎం విధ్వసంతో పరిసమాప్తం అయ్యింది

 

సాక్షి యాజమాన్యం, పత్రిక, ఛానల్ పై కేసులు బుక్ చేయాలి

 

ఎలక్షన్ కమీషన్, సీఈఓ చెప్పిన తరువాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వారిని అరెస్ట్ చేసి, కేసులు బుక్ చేయాలి

 

ఇంకా చదవండి: పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Macherala #DevineniUma #TDPLeaders #APpolitics