విజయవాడలో మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్! బాధ్యులపై కఠిన చర్యలు! 45 నిమిషాల ముందు డ్రోన్‍లను!

Header Banner

విజయవాడలో మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్! బాధ్యులపై కఠిన చర్యలు! 45 నిమిషాల ముందు డ్రోన్‍లను!

  Thu May 23, 2024 16:30        Politics

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఘాటైన లేఖ పంపిన కేంద్రం - ప్రధాని ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్రం సీరియస్ - ప్రధాని రోడ్‍షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‍గా ప్రకటించిన SPG - SPG చెప్పినప్పటికీ వినిపించుకోని రాష్ట్ర పోలీసులు

 

ఇంకా చదవండి: అందరికీ షాక్ ఇచ్చిన పిన్నెల్లి! ముందస్తు బయలు కోరుతూ హైకోర్టులో పిటిషన్! కాసేపటీలో విచారణకు!

 

 - 45 నిమిషాల ముందు డ్రోన్‍లను గుర్తించి ఒక డ్రోన్‍ను డిఫ్యూజ్ చేసిన SPG - ఏపీ పోలీసులకు ముందుగా చెప్పినప్పటికీ వినిపించుకోకుండా డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర ప్రభుత్వం, SPG సీరియస్ - ఇది భద్రతా వైఫల్యమేనని తేల్చిన కేంద్ర హోం శాఖ - వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ

 

ఇంకా చదవండి: పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #VIjayawada #Modi #RoadShow #APGovernment