ఏపీలో రికార్డు స్థాయిలో ఐఏఎస్ ల బదిలీ! ఒకేసారి 62 మంది!

Header Banner

ఏపీలో రికార్డు స్థాయిలో ఐఏఎస్ ల బదిలీ! ఒకేసారి 62 మంది!

  Sat Jul 20, 2024 21:43        Politics

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒకేసారి ఏకంగా 62 మంది ఆఫీసర్ల బదిలీ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ, కమిషనర్ గా శేషగిరి, టెక్స్టైల్ శాఖ కమిషనర్గా రేఖారాణి, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్, భూసర్వే డైరెక్టర్ గా శ్రీకేష్ బాలాజీరావు, ఏపీ మార్కెఫెడ్ ఎంపీగా మంజీర్ జిలానీ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా కృతిక శుక్లా, ఎక్సెజ్ శాఖ డైరెక్టర్ గా నిషాంత్ కుమార్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీగా గిరీష, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్లను నియమించింది. కాగా, ప్రభుత్వం ఒకేసారి 62 మంది అధికారులను ట్రాన్స్ ఫర్ చేయడం ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా భువనేశ్వరి తీసుకున్న కీలక నిర్ణయం! రెండు గ్రామాలను...

 

ఎంపీలతో జగన్ రెడ్డి కీలక సమావేశం! ఈ సారి ఏం స్కెచ్ వేస్తున్నాడో! 

 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు! నీటిమట్టం ఎంతంటే!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ! 105 కి చేరిన మృతుల సంఖ్య! స్వదేశానికి వచ్చిన భారత పౌరులు! 

        

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group 

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #AP #APGovernment #CBN #AndhraGovernment