సినిమాలు చేస్తూనే ఉంటాను.. మీ పని మీరు చేసుకోండి! ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై నటుడు విశాల్ ఆగ్రహం!

Header Banner

సినిమాలు చేస్తూనే ఉంటాను.. మీ పని మీరు చేసుకోండి! ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై నటుడు విశాల్ ఆగ్రహం!

  Sat Jul 27, 2024 08:47        Politics

నేను సినిమాలు చేస్తూనే ఉంటాను... మీ పని మీరు చేసుకోండంటూ నటుడు విశాల్ తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు కౌంటర్ ఇచ్చారు. విశాల్‌కు సినిమాలు చేయవద్దంటూ ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను సినిమాలు చేయడం మానుకునేది లేదన్నారు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకునే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేరన్నారు. తన హయాంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికి నిధులు వినియోగించామన్నారు. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి ఆరోగ్య బీమా కల్పించామన్నారు. ఈ నిర్ణయాలు కూడా తోటి సభ్యులతో కలిసి తీసుకున్నవే అని వెల్లడించారు. మీ పని మీరు సక్రమంగా చేయండి... పరిశ్రమ కోసం ఎంతో చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చుల సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. తాను సినిమాలు చేస్తూనే ఉంటానని... తనను ఆపే ప్రయత్నం చేసే ముందు ఓసారి ఆలోచించుకోండని హితవు పలికారు.



ఇంకా చదవండి: పవర్ స్టార్ ఫాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్! గూస్ బంప్స్ పక్కా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తస్మాత్ జాగ్రత్త! మెసేజ్ ఓపెన్ చేయగానే అకౌంటులో డబ్బులు మాయం!

 

జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులపై విచారణ! లిక్కర్ పాలసీపై మండిపడ్డ మంత్రి రవీంద్ర!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Vishal #TamilNadu #Actor #Cinema