జియో, ఎయిర్‌టెల్‌లకు షాక్‌! సెప్టెంబర్‌లో కోటి మంది మొబైల్‌ కస్టమర్లు గుడ్‌బై!

Header Banner

జియో, ఎయిర్‌టెల్‌లకు షాక్‌! సెప్టెంబర్‌లో కోటి మంది మొబైల్‌ కస్టమర్లు గుడ్‌బై!

  Fri Nov 22, 2024 12:00        Technology

ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. టారిఫ్‌లను పెంచిన నాటి నుంచి వరుసగా మొబైల్‌ సబ్స్క్రైబర్లను కోల్పోతున్న రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు సెప్టెంబర్‌ నెలలోనూ ఏకంగా కోటి మంది వైర్‌లెస్‌ సబ్స్క్రైబర్లు  కోల్పోయారు. ఇదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం 8.5 లక్షల మంది మొబైల్‌ యూజర్లు చేరారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది.

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సెప్టెంబర్‌ నెలలో రిలయన్స్‌ జియో 79.69 లక్షల మంది మొబైల్‌ సబ్స్క్రైబర్లను కోల్పోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 14.34 లక్షల యూజర్లు, వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ నుంచి 15.53 లక్షల మంది వెళ్లిపోయారు. సెప్టెంబర్‌ చివరి నాటికి జియో మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు 46.37 కోట్లు, ఎయిర్‌టెల్‌కు 38.34 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 21.24 కోట్ల మంది ఉన్నారు. అలాగే ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కింద 9.18 కోట్ల మంది ఉన్నారు. జూలై నెలలో మొబైల్‌ టారిఫ్‌ చార్జీలను 10-27 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో మొబైల్‌ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ బాట పట్టారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Technology #BSNL #Offers