డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

Header Banner

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

  Fri Aug 09, 2024 15:27        Politics

డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడానికి ముందుకు వచ్చింది. కేంద్ర పథకం అయిన పీఎం అజయ్‌ని అనుసంధానించి రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 50 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేలు రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది. అయితే ఈ రుణాన్ని రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మూడేళ్లపాటు ఆ తర్వాత ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అందించే ఈ రుణాల్లో రూ.50 వేల రాయితీ పోనూ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునే రుణంలో మిగతా మొత్తంపై వడ్డీ భారం లేకుండా చేస్తోంది. మూడేళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం రూ. 151 కోట్లు ఇవ్వనుంది. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళికలో భాగంగా 1500 మందికి రుణాలు అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీలో రైతన్నలకు శుభవార్త! అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్!

 

ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారులు నిర్దేశిత మొత్తాన్ని నెల వారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.లక్ష వరకు తీసుకుంటే రూ.50 వేలు రాయితీ పోనూ మిగతా రూ.50 వేలను 36 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం అందించిన రాయితీ రుణాలు దుర్వినియోగం అయ్యాయని.. తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని మొదటే ఇవ్వాలా? లేదా నెల వాయిదాల్లో చివరగా మినహాయించాలా? అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎస్సీ మహిళలతో పాటుగా డ్వాక్రా మహిళల కోసం బ్యాంకులతో మాట్లాడి డ్వాక్రా గ్రూపుల్లోని ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణంగా ఇప్పించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. డ్వాక్రా గ్రూపుల్లో లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్‌ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని చెబుతున్నారు అధికారులు.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance