ఉచిత బుకింగ్ ఎలా చేయాలో మీకు సులభమైన దశలు! ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి!

Header Banner

ఉచిత బుకింగ్ ఎలా చేయాలో మీకు సులభమైన దశలు! ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి!

  Sat Aug 10, 2024 20:09        Politics

కలెక్టరేట్‌లో ఇసుక సరఫరాపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. సామాన్యులకు ఉచితంగా ఇసుక అందించాలన్నదే తమ లక్ష్యమని, గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, సచివాలయంలో నేరుగా బుకింగ్ చేసే సదుపాయం కల్పిస్తామని తెలిపారు. స్టాక్ పాయింట్ల వద్ద అవకతవకలు నివారించడానికి చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని అపారమైన సంపదను జగన్ దోచుకున్నారని, జగన్ పాలనలో 20,000 కోట్ల మైనింగ్ స్కాం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారాబ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నానివంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసాఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #sand #freesand #godhavari #sandmining #flashnews #todaynews #latestupdates