అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!

Header Banner

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!

  Mon Sep 16, 2024 08:00        Politics

రొంపిచెర్ల, పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ నాగశైలజ ఒక ప్రకటనలో కోరారు. పులిచెర్ల మండలంలో ఆర్.కుమ్మరపల్లె, చెన్నుపాటివారిపల్లెలో మినీ అంగన్వాడీ కార్యకర్త, కావేటిగారిపల్లెలో హెల్పర్, రొంపిచెర్ల మండలంలోని బోడిపాటివారి పల్లెలో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 21-35 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఈ నెల 21వ తేదీ లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, అభ్యర్థులు స్థానికులై ఉండాలన్నారు. వలమనేరు ఐసీడీఎస్ పరిధిలోని గంగవరం, బందార్లపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని ఓ ప్రకటనలో కోరారు. అభ్యర్థులు స్థానికులై ఉండాలని, పదోతరగతి పాసై 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పుంగనూరు, సోమల మండలాల్లో.. పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ రాజేశ్వరి ఒక ప్రకటనలో కోరారు. మండలంలోని రాంనగర్, ఆరడిగుంట, సోమల మండలంలోని ఫిరంగులగుట్ట, ముండ్రివా రిపల్లెలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

 

ఇంకా చదవండి: ఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!

 

వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వీ.కోట మండలం: మండలంలోని గాండ్లపల్లె, పాపేపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ మాధవిలత ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికులై ఉండాలని, పదవ తరగతి పాసైన 21 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు అర్హులని తెలియజేశారు. గుడుపల్లె మండలంలో…. గుడుపల్లె మండలం జాతికర్తనపల్లెలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీఓ కృష్ణ వేణి ఒక ప్రకటనతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణురాలై, స్థానికంగా నివాసం ఉంటున్న బీసీ-ఏ కేటగిరి మహిళలు అర్హులని చెప్పారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu