ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

Header Banner

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

  Tue Sep 17, 2024 13:41        Politics

ఏపీలో మరో పథకం పేరు మారిపోయింది. 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం' పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రీ సర్వే ప్రాజెక్టు గా పథకాన్ని మారుస్తూ ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత ప్రభుత్వం 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్  యోచించారు. ఇందులో భాగంగ భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. అయితే ఈ పథకం ఆచరణలోకి వచ్చే సరికి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితులు లబో దిబోమన్నారు. 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష' పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీంతో ఆ పథకం పేరుతో చేస్తున్నతప్పులను అప్పటి ప్రతిపక్షం టీడీపీ (TDP) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP