మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

Header Banner

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

  Wed Sep 18, 2024 08:00        Politics

సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి అదిరే గుడ్ న్యూస్. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మధ్యతరగతి వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణాలో నివసించే మధ్య ఆదాయం కలిగిన వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ తెచ్చింది. ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యింది. వాయిదా మొత్తాన్ని చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసి ప్లాట్లను అప్పగించడానికి రెడీ అవుతోంది. అంతేకాకుండా ఇంకా ఎవరైతే పూర్తిగా వాయిదాలు చెల్లించలేదో.. వారి నుంచి డబ్బులు తీసుకొని వారికి కూడా ప్లాట్లు ఇవ్వనుంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. అందువల్ల ఎంఐజీ ప్లాట్లు పొందాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

 

ఇంకా చదవండి: ఫేక్ జగన్ నువ్వు మారవు... నీ ఫేక్ మూకలు అస్సలు మారరు! లోకేష్ వార్నింగ్ సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇవి ఇక వేగంగా రెడీ కానున్నాయి. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్నవి కూడా త్వరితగతిన పూర్తి అవ్వొచ్చు. తర్వాత వీటిని రిజిస్ట్రేషన్ చేయించి.. లబ్దిదారులకు అందజేస్తారు. ఈ ప్లాట్లను జగనన్న స్టార్ట్ టౌన్‌షిప్‌గా పిలిచేవారు. తర్వాత వీటి పేరును ఎన్టీఆర్ టౌన్‌షిప్‌గా మార్చారు. ఇకపోతే విస్తీర్ణం ఆధారంగా మూడు కేటగిరిల కింద దరఖాస్తులు తీసుకున్నారు. 240 చదరపు గజాలు, 200 చదరపు గజాలు, 150 చదరపు గజాలు అనేవి మూడు కేటగిరిలు. వీటిల్లో 240 చదరపు గజాలకు లక్షా 28 వేలకు పైగా దరఖస్తులు వచ్చాయి. ఇక 200 చదరపు గజాలకు అయితే లక్షా 31 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇక 150 చదరపు గజాలకు అయితే లక్షా 19 వేల వకు దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తంగా 3 లక్షల 79 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. విజయవాడ, వైజాగ్, అనంతపురం, కర్నూల్, కడప, నెల్లూరు, కాకినాడ వంటి ఎంఐజీ లేఅవుట్లకు భారీ స్పందన వచ్చింది.

 

ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu