ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
Thu Sep 19, 2024 07:00 Politicsమహిళలకు భారీ గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై అదిరే ప్రకటన చేశారు. దీనివల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేశారు? ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు తాజాగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై కీలక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచి ఫ్రీ సిలిండర్ ఇవ్వనున్నారో వెల్లడించారు. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆడ పడుచులకు ఊరట కలుగుతుందని అనుకోవచ్చు. ఉచిత గ్యాస్ సిలండర్ పథకాన్ని దీపావళి పండుగ నుంచి ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే మహిళలకు ఇక ఉచితంగానే గ్యాస్ సిలిండర్ లభించనుంది. అయితే ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. దీపావళి రోజున మొదటి సిలిండర్ ఉచితంగానే అందిస్తామని వెల్లడించారు.
ఇంకా చదవండి: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి! ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు చర్చలు!
అంటే మహిళలకు రూ. 860 ఆదా అయినట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర ఈ రేంజ్‌లో ఉంది. కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఈ లెక్కన ఏటా మహిళలకు రూ. 2,500 వరకు ఆదా అవుతాయని చెప్పుకోవచ్చు. .టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్‌లలో ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రధానమైన హామీగానే చెప్పుకోవచ్చు. కాగా మరోవైపు ఉచిత బస్, మహిళలకు నెలకు రూ.1500 వంటి స్కీమ్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలియాల్సి ఉంది. .మరోవైపు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ఎలా అమలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అందరికీ ఉచితంగా సిలిండర్ అందిస్తారా? లేదంటే ఏమైనా నిబంధనలు తీసుకువస్తారా? చూడాలి. ఒకవేళ కొత్త నిబంధనలు తీసుకువస్తే.. ఎలాంటి రూల్స్ పెడతారు? అనే విషయాన్ని గమనించాల్సి ఉంది. ఆదాయ పరిమితి విధిస్తారా? లేదంటే ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకే వర్తింపజేస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి: కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!
మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..
చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఇచ్చిన మాట నెరవేర్చిన మంత్రి లోకేశ్! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!
ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!
పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.