నన్ను చంపడానికి కుట్ర.. ఆ సమయంలో నరకం చూశాను! చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు!

Header Banner

నన్ను చంపడానికి కుట్ర.. ఆ సమయంలో నరకం చూశాను! చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు!

  Thu Oct 10, 2024 07:00        Politics

సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు చంపడానికి కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్నప్పుడు తనను చంపడానికి కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగిందని సంచలన విషయాన్ని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై, 53 రోజులు జైలులో ఉన్నప్పుడు జైలు పై డ్రోన్లు ఎగురవేసి, జైలు గదిలో సీసీ కెమెరా పెట్టి తన ప్రతి కదలికను వైసీపీ నేతలు గమనించారన్నారు. జైలులో ఉన్నన్న రోజులు తాను నరకం అనుభవించానని, దోమలు కుడుతుంటే దోమతెర కూడా ఇవ్వలేదని వాపోయారు. అయినప్పటికీ తాను కక్ష తీర్చుకోవడం తన స్వభావం కాదన్నారు.

 

ఇంకా చదవండి: పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి! సీఎం వచ్చే సమయంలో!

 

గత ఐదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ బాధలన్నీ తనకు తెలుసని చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినందువల్లే పరిస్థితులు మెరుగయ్యాయని, ఇంకా అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటామని, దానికోసం ఎక్కడి వరకు అయినా వెళ్తామన్నారు. మద్యం టెండర్లలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, అలాంటి వారిని తాను సహించనని సీఎం చంద్రబాబు అన్నారు. మద్యం టెండర్లుపూర్తిగా  పారదర్శకంగా జరగాలని, పోటీ ఎక్కువగా ఉండాలని కోరుకున్నారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే చర్యలను తాను ఉపేక్షించనని స్పష్టం చేశారు. ఇసుక లభ్యత విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ, త్వరలోనే వాటిని అధిగమించి అందరికీ సరఫరా చేస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples