ఒమన్: భారీ వర్షాలు! వరదల్లో ముగ్గురు మృతి! 100 మందిని కాపాడిన CDAA!

Header Banner

ఒమన్: భారీ వర్షాలు! వరదల్లో ముగ్గురు మృతి! 100 మందిని కాపాడిన CDAA!

  Tue Feb 13, 2024 18:40        Gulf News, Oman

సోమవారం ఒమన్ సుల్తానేట్‌లో భారీ వర్షాలు కురవడంతో, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా ఒమన్ అంతటా వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షం కురిసినందున దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వరదల్లో చిక్కుకున్న వంద మందికి పైగా ప్రజలను రక్షించింది. దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు చనిపోయారు. అత్యంత అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దు అని హెచ్చరికలు జారీకి చేశారు.

 

మరి కొన్ని తాజా ఒమన్ వార్తలు:

ఒమన్: చట్ట ఉల్లంఘన! దొంగతనం! అరెస్ట్ అయిన ప్రవాసులు! కఠిన శిక్షలు!

ఒమన్: బీచ్ లో అనుమానాస్పద పేలుడు పదార్థం! పరిశీలించిన పోలీస్ శాఖ!

ఒమన్: విద్యార్థులకు రెండోవ సెమిస్టర్! జూలై 11 వరకూ!

ఒమన్: 62,000 పక్షులను తొలగించిన ఎన్విరాన్మెంట్ అథారిటీ!

ఒమన్: భారతీయ మహిళను ఇంట్లో బందీని చేసి చిత్ర హింసలు! కాపాడిన ఎంబసీ అధికారులు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants