ఒమన్: భారీ వర్షాలు! ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు! ఉత్తర్వులు జారీ!

Header Banner

ఒమన్: భారీ వర్షాలు! ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు! ఉత్తర్వులు జారీ!

  Tue Feb 13, 2024 22:24        Gulf News, Oman

మస్కట్: ఫిబ్రవరి 13, 2024 మంగళవారం, సాయంత్రం నుండి ఒమాన్ సుల్తానేట్ లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా, నార్త్ అల్ బతిన, సౌత్ అల్ బతిన, మరియు తీర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి అని, బుధవారం నుండి వాతావరణం స్థిరంగా ఉంటుంది అని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఒక ప్రకటనలో తెలిపింది.

ఒమన్: నిషేధ లోయ ప్రాంతం అల్ దఖిలియా లో 36 మంది అరెస్ట్! కఠిన శిక్ష తప్పదు!

 

CAA పిడుగులు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని, లోయలను దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలి అని, సముద్ర తీరానికి వెళ్లదు అని హెచ్చరిక జారీ చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టద్దని తెలిపింది.

 

మరి కొన్ని తాజా ఒమన్ వార్తలు:

ఒమన్: చట్ట ఉల్లంఘన! దొంగతనం! అరెస్ట్ అయిన ప్రవాసులు! కఠిన శిక్షలు!

ఒమన్: బీచ్ లో అనుమానాస్పద పేలుడు పదార్థం! పరిశీలించిన పోలీస్ శాఖ!

ఒమన్: విద్యార్థులకు రెండోవ సెమిస్టర్! జూలై 11 వరకూ!

ఒమన్: 62,000 పక్షులను తొలగించిన ఎన్విరాన్మెంట్ అథారిటీ!

ఒమన్: భారతీయ మహిళను ఇంట్లో బందీని చేసి చిత్ర హింసలు! కాపాడిన ఎంబసీ అధికారులు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants