డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై లోకేశ్ ఫైర్! ఇళ్ల స్థలం పేరుతో భారీ కుంభకోణం!
Fri Feb 16, 2024 20:10 Politicsవిజయనగరం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై లోకేశ్ ఫైర్ – నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు – ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేదల భూములను లాక్కొని దందాలు చేస్తున్నారు – ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీస్ కడుతున్నారు
ఇంకా చదవండి: జగన్ అవినీతిపై సీబీఐ విచారణ!! హైకోర్టులో రఘురామ!!
– జగన్ ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు – ఎమ్మెల్యే కోలగట్ల, ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారు – గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేటి నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు! సంస్థాగత వ్యవహారాలపై చర్చ!
కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...
కాంగ్రెస్ అకౌంటు సీజ్ చేసిన కేంద్రం! దుర్మార్గం, పోరాటం చేస్తాం - ఖర్గే
కేశినేని చిన్ని సహకారంతో విజయవాడలో మెగా జాబ్‍మేళా! 4 వేలకు పైగా యువతకు ఉద్యోగాలు
#AndhraPravasi #Naralokesh #TDP #TDPnews #Telugudesum #AndhraPravasi #Apnews #APPolitics #LokeshuSpeech #JaganMosum #Vizianagaram #DeputySpeakerKolagatlaWeerabhadraswamy
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
Disclaimer
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.