కాంగ్రెస్ అకౌంటు సీజ్ చేసిన కేంద్రం! దుర్మార్గం, పోరాటం చేస్తాం - ఖర్గే

Header Banner

కాంగ్రెస్ అకౌంటు సీజ్ చేసిన కేంద్రం! దుర్మార్గం, పోరాటం చేస్తాం - ఖర్గే

  Fri Feb 16, 2024 13:59        Politics

ఢిల్లీ: ఎన్నికల ముందు కాంగ్రెస్‍కు భారీ షాక్ - కాంగ్రెస్ అనుబంధ సంఘాల అకౌంట్లను సీజ్ చేసిన ఐటీ శాఖ - కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు చెందిన తొమ్మిది అకౌంట్లు సీజ్ - ఐటీ నోటీసులకు సరైన స్పందన ఇవ్వని కారణంగా సీజ్ చేసిన ఐటీ - 2018-19లో ఐటీ శాఖ విధించిన జనిమానా, నోటీసులకు ఇప్పటి వరకు స్పందించలేదన్న ఐటీ శాఖ అధికారులు

 

ఇంకా చదవండి: ప్రైవేట్ బ్యాంకులను మోసం చేసేందుకు జగన్ సర్కారు! ప్రాజెక్టులో భారీ కుట్రకు జగన్ ప్రభుత్వం!

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఖాతాలను కావాలనే మోదీ ప్రభుత్వం స్తంభింపజేసింది - ఇది భారత ప్రజాస్వామ్యంపై దాడి - రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ వసూలు చేసిన డబ్బు ఎన్నికల్లో వినియోగిస్తారు - మేము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బుకు అవినీతి ముద్ర వేశారు

- అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పాను - ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా - మోదీ నిరంకుశ పాలనపై పోరాటం చేస్తాం: మల్లిఖార్జున ఖర్గే

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

 

కేశినేని చిన్ని సహకారంతో విజయవాడలో మెగా జాబ్‍మేళా! 4 వేలకు పైగా యువతకు ఉద్యోగాలు

 

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

 

అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Delhi #Congress #ITNotices #LokSabhaelections #MallikharjunaKharge