గుడివాడలో10 వేల ఉద్యోగాలు!! నా స్థానంలో రేపు మీరు ఉండాలి!! వెనిగండ్ల

Header Banner

గుడివాడలో10 వేల ఉద్యోగాలు!! నా స్థానంలో రేపు మీరు ఉండాలి!! వెనిగండ్ల

  Sat Feb 17, 2024 05:09        Politics

కృష్ణా : గుడివాడ యువతతో వెనిగండ్ల రాము సమావేశం... గుడివాడలోనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం... గుడివాడ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం... విదేశాల్లో చదువుకోవాలన్న యువత ఆశలను చంద్రబాబు నిజం చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చంద్రబాబు విజన్ తోనే అమెరికా వెళ్లి ఇంతటివాడినయ్యా... ఇప్పుడు నేనున్న స్థానంలోనే రేపు యువత కూడా ఉండాలి అని పిలుపునిచ్చిన టీడీపీ నేత వెనిగండ్ల రాము... అనేక విషయాల్లో యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి దిశానిర్దేశం చేసారు.

 

 

మరిన్ని వార్తలు చూడండి:

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #VenigendlaRamu #Gudivada #vidwamsam #BabuSuper6 #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh