చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

Header Banner

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

  Tue Feb 13, 2024 14:46        Politics

చంద్రబాబు గురించి
మనకేం తెలిసినా మనమెంత దగ్గర గా చూసినా ఎవరెన్ని వ్యాసాలూ రాసినా డాక్యుమెంటరీలు తీసినా మనకి తెలిసింది కేవలం గోరంత మాత్రమే
They may Say….
What CBN Thinks Today,India Thinks Tomorrow
But
What CBN Thinks Today,The Next Generation What it Needs….He Thinks Today itself
అందరూ ఆయన్ని Re-Elect చేసుకోవాలి అని అంటారు కానీ ఆయన్ని కాపాడుకోవాలి ఆయనొక ఆస్తి,He is a Nations Treasure.
ఆయన మన తెలుగు నేల కి ఈ దేశానికి చేసిన సేవ/కాంట్రిబ్యూషన్ ఎంతంటే ఒక తరగని ఘని అంత ఒక హిమాలయ శిఖరమంత..

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

చంద్రబాబు గురించి మాట్లాడిన కుటుంబరావు(Ex Vice Chairman AP State Planning Commission,ArmChair Economist)కి ఇంకా చెప్పడానికి అక్కడ సమయం లేదు ఇక్కడ నా దగ్గర పదాలు లేవు
మనము ఆయన్ని ఒక పార్టీ కి,State కి కట్టేసి Own చేసేసుకున్నాం కానీ
CBN is Damn Much Beyond the Boundaries
తిరిగి నీకేం ఇవ్వగలం పెద్దయ్యా
అవకాశం ఉన్నప్పుడు నీ పాదాలని కళ్ళకి అద్దుకోవడం తప్పా

(A Video from Yesterday’s CBN Book Launch Event happened in Hyd)

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #NaraChandraBbauNaidu #NCBN #TDP #Telugudesam #BabuSuper6 #2024NoMoreJagan