ఖతార్: ముంబై నుండి దోహా కు డైరెక్ట్ ఫ్లయిట్! మార్చి 28 నుండి! ఆకాశ ఎయిర్ లైన్స్!

Header Banner

ఖతార్: ముంబై నుండి దోహా కు డైరెక్ట్ ఫ్లయిట్! మార్చి 28 నుండి! ఆకాశ ఎయిర్ లైన్స్!

  Sat Feb 17, 2024 17:31        Gulf News, Qatar

దోహా: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మార్చి 28 నుంచి అంతర్జాతీయ ఫ్లయిట్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబై నుంచి దోహాకు వారానికి నాలుగు నాన్ స్టాప్ విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఖాతర్-ఇండియా మధ్య ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. టికెట్లను ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఆకాశ ఎయిర్ అధికారిక వెబ్సైట్ http://www.akasaair.com, ఆంద్రాయిడ్, IOS యాప్ లలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆకాశ ఎయిర్ ప్రారంభమైన 19 నెలల కాలంలోనే వేగంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. దోహా నగరం ఖతార్ రాజధాని. ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని కీలకమైన నగరం. ఆకాశ ఎయిర్ CEO వినయ్ దూబే మాట్లాడుతూ, దోహాకు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. కీలకమైన భారతీయ వాణిజ్య కేంద్రమైన ముంబైతో నేరుగా దోహాను కనెక్ట్ చేయడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు అవుతాయి అని, రెండు దేశాల మధ్య ప్రయాణించే వారికి ప్రయాణం సులభం అవుతుందని అన్నారు.

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి టాటా గ్రూప్ తో! వీవర్ శాల ను ప్రారంభించిన బ్రహ్మీని! రవి వేమూరి సారధ్యంలో

మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి 

మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు?? 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి 

నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్ 

అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన! 

బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు! ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు! బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం.. 

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు 

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Qatar #QatarNews #Gulf #GulfNews #GulfCountries #GulfUpdates #QatarUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #AkasaAir #Mumbai #Doha