మా అందరికి అనుమతి లేదంట!! వారికి మాత్రం ఆగమేఘాల మీద పర్మిషన్!! - అచ్చెన్నాయుడు
Sun Feb 18, 2024 08:00 Politicsరాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదు...
ప్రజలను ఇబ్బందిపెట్టేలా నడిరోడ్డుపై వైసీపీ సభలు
- కె. అచ్చెన్నాయుడు , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికం.
9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడి మరో ప్యాలస్!! - నారా లోకేష్
ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారు. ఆసరా, సిద్ధం అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా, ట్రాఫిక్ జామ్ చేసేలా అనుమతులు ఎలా ఇస్తారు? రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీ రాఫ్తాడులో చేపట్టిన సభకు నేషనల్ హైవే పక్కన ఏ విధంగా అనుమతిస్తారు? నిత్యం వేలాదిమంది బెంగుళూరు `హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన సభకు అనుమతిచ్చి లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సైకోతత్వానికి నిదర్శనం. సభకు వారం రోజుల ముందునుంచే జాతీయ రహదారి మీద కూడా ఆంక్షలు విధించడం దేనికి సంకేతం?
నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
రైతులు తమ ఉత్పత్తులను బెంగుళూరు, హైదరాబాద్ మార్కెట్లకు తరలించలేని పరిస్థితి నేడు నెలకొంది. ఫిబ్రవరి 18న మీటింగ్ ఉంటే 11 నుంచే ఆంక్షలు విధిస్తారా? తెలుగుదేశంపార్టీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వని అధికారులు ఈ సభలకు ఎందుకు ఇస్తారు?
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
వైసీపీ నేతల ఆగడాలు ఇంకెన్ని రోజులో సాగవు.. కౌంట్‌డౌన్ మొదలైంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #AchhamNaidu #rapthadu #Siddam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.